Ind vs Aus: బ్రిస్బేన్లో ఆగని వర్షం.. ఇండియా 51/4 6 d ago
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు మూడవ రోజు వర్షం అడ్డుగా నిలిచింది. ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసిన సమయంలో వర్షం పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఆట మొదలై 51 పరుగుల వద్ద మరల వర్షం పడటం మొదలైంది. అంతకముందు ఆస్ట్రేలియా 445 రన్స్కు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా పేలవ ఆటను ప్రదర్శించింది. భారత టాపార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ మినహా మిగితా బ్యాటర్లు ఆసీస్ పేసర్లను అడ్డుకోలేకపోయారు.